ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (సురేఖ ఎలక్ట్రానిక్స్ గూడూరు)సహకారంతో సనత్ నగర్లో ఉన్న నిరుపేదలకు 200 మందికి వెజిటబుల్ బిర్యాని ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గన్న మునిసిపల్ కమిషనర్ ఓబులేసు , అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ జి. చంద్ర శేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం వాలంటీర్ లు, తదితరులు పాల్గొన్నారు
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోసనత్ నగర్లో ఉన్న నిరుపేదలకు 200 మందికి వెజిటబుల్ బిర్యాని ప్యాకెట్లు పంపిణీ