ఎక్స్ రే .ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ.

విజయవాడ,ఏప్రిల్ 10 :


లాక్ డౌన్ అయినా ఆకలి డౌన్ అవ్వదుగా....కరోనా కర్ఫ్యూ లో మన సంక్షేమం కోసం కృషి చేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ...చేస్తున్న ఎక్స్ రే తో సత్యనారాయణ పురం C I, కొల్లూరి,కనకవల్లి,ఆంజనేయ రాజు,chvసుబ్బయ్య,కొండపల్లి సత్యం,చిన్నా తదితరులు...ఈ రోజు దాత: పాణ్యం బాలాజి..బి ఆంజనేయ రాజు.