నెల్లూరు ఏప్రిల్ 15 (అంతిమ తీర్పు) : లక్ష రూపాయలు విలువ చేసే 3000కేజీల బియ్యాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి అందించిన నెల్లూరు పార్లమెంటరీ వై.సి.పి. మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉండి, 3000 కేజీల బియ్యాన్ని అందించిన మొయిళ్ల గౌరిని అభినందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కి 3000 కె.జి ల బియ్యం ఇచ్చిన మొయిళ్ల గౌరి