స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు కు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 4 లక్షల విరాళం

స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.


గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు.
పై కార్యక్రమంలో YSRCP-నాయకులు
ఎల్లసిరి గోపాల్ రెడ్డి,కొండ్రెడ్డి రంగారెడ్డి, నల్లప
రెడ్డి వినోద్ రెడ్డి,బొమ్మిడి శ్రీనివాసులు,మల్లు విజయ్ కుమార్ రెడ్డి,అన్నంరెడ్డి పరంధామ
రెడ్డి,మెట్టా రాధారెడ్డి,గూడూరు రాజా రెడ్డి,
ఓడూరు బాలకృష్ణారెడ్డి,షేక్ మొబీన్ భాషా కార్యకర్తలు పాల్గొన్నారు.