గ్రీన్ వాలీ స్కూల్ పక్కన ఉన్న శ్రామిక నగర్ లోని 40 నిరుపేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 18-04-2020 సంస్థ సభ్యుడు వాకాటి రామ్మోహన్  సహకారంతో గ్రీన్ వాలీ స్కూల్ పక్కన ఉన్న శ్రామిక నగర్ లోని 40 నిరుపేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు  చేతుల మీదగా అందించడం జరిగింది. అధ్యక్షుడుకడివేటి  చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, శ్యామ్, వార్డ్ వాలంటీర్  రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు