కరోనా తీవ్రతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు తగదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కరోనా రోజురోజుకీ ప్రమాదకరం గా విస్తరిస్తోంది.
ఏపీలో పాజిటివ్ కేసులు తెలంగాణ కు మించి 1259 కు పెరిగాయి.
రాజ్ భవన్ సిబ్బందికి ఆరోగ్యశాఖ మంత్రి సిబ్బందికి కరోనా సోకింది.
కరోనా వైరస్ ను సాధారణ జ్వరంతో పోలుస్తూ అది మనతో పాటే ఉంటుందని సీఎం వ్యాఖ్యానించడం విచారకరం.
సీఎం పేషీలో కూడా కరోనా వస్తే తప్ప అది ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తించరా?
- రామకృష్ణ.