మస్తాన్ వలీ బాబా దర్గా వద్ద వైఎస్ఆర్సిపి కార్యకర్తల అన్నదానం

వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో ఆదివారం కరొన వైరస్ సందర్భంగాప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్ వలీ బాబా దర్గా వద్ద వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ జెడ్పిటిసి మండల వెంకట శేషయ్య పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు పటాన్ హుసేన్ పలువురు నాయకులు పాల్గొన్నారు గొర్రె వెంకటేశ్వరులు గొర్రె జయరామయ్య గొర్రె రాధా