ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు 20. 4. 2020 తేదీన B.S.R  లెమన్ మర్చంట్ మరియు శ్రీధర్  సహాయ సహకారాలతో మాలవ్య నగర్ లోని రెండు సచివాలయాలు, నర్సింగ్ రావు పేట లోని ఒక సచివాలయం మొత్తం మూడు సచివాలయంలకి గాను 82 మంది గ్రామ వాలంటీర్స్ కు M.L.A వెలగపల్లి వరప్రసాద్ రావు  చేతుల మీదుగా  కురగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రమణ్యం, ప్రజెంద్రా రెడ్డి, కరిముళ్ల, చంద్రశేఖర్,  సతీష్, వార్డు వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు