లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

Breaking..


లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం


రాష్ట్రాలు,నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి


ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలి..చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా


ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు


అనవసరపు కారణాలతో రోడ్లపైకి రావద్దు..


తాజా కూరగాయలు అవసరం లేదు..పప్పుతో తినండి..వారం రోజులకు సర్పడా సరుకులు దగ్గర పెట్టుకోండి


ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తుంది


దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదు..ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి


ఎక్కడి వారు అక్కడే ఉంటారు..విదేశాల నుంచి వచ్చిన వారు నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుంది


ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం


ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యలేదు


ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం


*కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి*