పోలీసులు,జర్నలిస్ట్ లకు కూరగాయలు పంపిణి
కరోనా భూతం ప్రజలను భయకంపితులను చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణ లో పగలనక, రేయిఅనక పాటు పడుతున్న పోలీస్ లు, జర్నలిస్ట్ లకు ఆర్టీసీ చేయూత నిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంఅయిన వరికుంటపాడు లో ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్ సిబ్బంది తో కలిసి కూరగాయలు ని పంపిణి చేసారు, ఈ కార్యక్రమం లో ఎస్ఐ ఉమా శంకర్, ఆర్టీసీ సిబ్బంది రమణయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు.
పోలీసులు,జర్నలిస్ట్ లకు కూరగాయలు పంపిణి