రాష్ట్రంలో కొత్తగా 70 వేల పేద కుటుంబాలకు బియ్యం కార్డులు.

అమరావతి
24.4.2020


- రాష్ట్రంలో కొత్తగా 70 వేల పేద కుటుంబాలకు బియ్యం కార్డులు.


- *గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాలు సిద్దం.*


- *కొత్తగా ఇచ్చే బియ్యంకార్డుదారులకు రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ.*


- *లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు 3 విడతలుగా రేషన్ ఇవ్వాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ నిర్ణయం.*



- *దీనిలో భాగంగా మొదటి విడతలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కేటాయింపు.*



- *రెండో విడతలో ఇప్పటి వరకు 1.35 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ.*



- *కొత్తగా మంజూరు చేసిన 70 వేల కార్డులతో కలిపి మొత్తం 1,47,93,567 కుటుంబాలకు లబ్ధి.*