రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 

అమరావతి: 


రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 


రంజాన్ మాసం లో ప్రత్యేక సడలింపు లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 


మసీదు లో ప్రార్థనల అంశం లో ఇప్పటికే 5 మందికి మనాహాయింపు


ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 


రంజాన్ పండుగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు 


24 గంటల విద్యుత్ సరఫరా,  అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా 


నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు షాపు లకు ఉదయం 10 గంటల వరకు అనుమతి 


ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి 


ఆహారం అందించే డోనర్స్ కు ఉదయం 3 నుండి 4.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు అనుమతి 


ఈ అనుమతులు కేవలం మూడు నుండి నాలుగు పాయింట్ లు గుర్తించి ఇవ్వాలని ఆదేశం 


హోటల్స్ ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి 


క్వరంటెన్ లో ఉన్న ముస్లిం లకు పండ్లు, డ్రై ఫ్రూట్ తో ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశం 


ఇమామ్ లకు, మైజిం లకు పాసులు


అన్ని మసీదుల వద్ద కోవిడ్ 19 నియంత్రణలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు


ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 


సామాజిక దూరం వర్తింపచేస్తూ అన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు