వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం :విష్ణువర్ధన్ రెడ్డి  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు

విజయవాడ


విష్ణువర్ధన్ రెడ్డి  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు


కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది


ఎపి లో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది


ఈ జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి


సామాజిక వ్యాప్తి పెరిగిపోతున్నా..  ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేదు


వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదు


మాకు మాత్రం నోటీసులు ఇచ్చి కూడా విరమించుకున్నారు


హెల్త్ బులెటిన్ లో కూడా అనేక లోపాలు ఉంటున్నా.. సరి దిద్దుకోవడం లేదు


కర్నూలు లో ఒక‌ వైద్యుడు చనిపోతే.. తొలుత నెగిటివ్ అన్నారు


తర్వాత పాజిటివ్ గా నిర్ధారించినా.. అప్పటికే పరిస్థితి మారిపోయింది


పవిత్రమైన రంజాన్ మాసంలో దాతలు  భోజనం  పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చారు


ఇది సరైంది కాదు.. దీని పై పునరాలోచన చేయాలి


లౌడ్ స్పీకర్ కు అనుమతి ఇవ్వడం ద్వారా.. అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాలి


ఎపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం


వైసిపి నేతలు.. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అనేది గుర్తించాలి


సేవ పేరుతో వందల మందితో ర్యాలీ చేయడం.. జన సమూహం తో తిరగడం సరి కాదు


జిల్లా ఇన్ ఛార్జి మంత్రులను ఆయా జిల్లాలకు పంపి.. పరిస్థితి పర్యవేక్షణ చేసేలా చూడాలి


రైతుకు ఎకరాకు 25వేల రూపాయల సాయం‌ అందించాలి


రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాలి


రైతు సమస్యలు పరిష్కారం లో సిఎం ప్రత్యేకంగా సమీక్ష చేయాలి


కరోనా సమయంలో కూడా సిఎం జగన్ ఎన్నికల గురించి ఆలోచన చేయడం దుర్మార్గం


ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాలి


ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ


కోవిడ్ 19 విషయంలో కేంద్రం సూచనలు రాష్ట్రం ఆచరించాలి


పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ల్యాబ్ ల సంఖ్య పెంచాలి


రాష్ట్రం లో కొన్ని ప్రవేట్ ఆసుపత్రి లో అయినా అత్యవసర కేసులు చూసేలా ఆదేశించాలి


ఎన్నికల కమిషనర్ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది


ఈ సమయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది


వైసిపి ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులు ఇస్తుంది


ఎపి లో అధికార పార్టీ లకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టం అన్నట్లుగా ఉంది


నెహ్రూ యువజన కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్ గా నేను ఉన్నాను


ఎమర్జెన్సీ కోటా కింద నేను అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నా


ఎపి లో నేను అతిధిగా ఉన్నాను.. సామాజిక దూరం పాటించి  పనులు చేస్తున్నాను


కరోనా విధుల్లో పాల్గొంటున్న  జర్నలిస్టు లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి


వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం


కారకులైన‌ వారందరి పైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి


ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్ లకు‌ వచ్చింది


మీడియా వాస్తవాలు చెబితే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు


కరోనా వ్యాప్తి కి ఇప్పటికైనా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి.
 ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి,మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్,కదిరి అసెంబ్లీ కన్వీనర్ ఎస్.వి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు