గూడూరు కోర్టు సెంటర్ లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో G. చిరంజీవి, శకుంతల దంపతుల  సహకారంతో ఈరోజు 25.4.2020వ తేదీన కోర్టు సెంటర్ లో ఆరవ కట్ట లోని నిరుపేదలు అయిన 60 కుటుంబాలకు కూరగాయల పంపిణీ నిర్వహించడమైనది. అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, కార్య వర్గ సభ్యులు నెల్లూరు కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్,  ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా, జైపాల్ రెడ్డి, M.Masthanaiah ,వాలంటీర్ లు లత తదితరులు పాల్గొన్నారు