కృష్ణా మచిలీపట్నం :
రాష్ట్రంలో ఆశా వర్కర్స్ చేస్తున్న సేవలకు పాదాభివందనం - మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బేరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏ ఎన్ ఎమ్ లకు, పట్టణం లోని పెయింటర్స్ కు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)