అనంతపురం కలెక్టర్ తో బిజెపి నేత విషువర్ధన్ రెడ్డి భేటీ


╭─┅═══🗞═══┅─╮
             ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి,
         బీజేపీ.రాష్ట్రాఉపాధ్యక్షులు.
       నెహ్రూ యువ కేంద్ర నేషనల్ 
  వైస్ చైర్మన్ భారతప్రభుత్వం.


అనంతపురం :.    జిల్లాలో  ఇద్దరు విద్యార్థులు రేవంత్ కుమార్ మరియు వంశీ ఫిలిఫియన్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటనకు సబందించి
ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు ని కలిసి ఫిలిఫియన్ నుండి  భారతదేశానికి ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్రం ప్రభుత్వం  చేయవలసిన సిఫార్సులకు సంబందిత పేపర్లు పంపమని  విజ్ఞప్తి చేయడం జరిగింది .


అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సంప్రదించడం జరిగింది .దీనికి ముఖ్య మంత్రి కార్యలయ అధికారి డా,, హరిక్రిష్ణ గారు కేంద్ర విదేశాంగ మరియు ప్రధానమంత్రికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం అదికారకంగా తెలిపింది. సకాలంలో స్పందిచిన ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ కి దన్యవాదాలు.