ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి : రామకృష్ణ

అమరావతి, ఏప్రిల్ 27 (అంతిమ తీర్పు): వైద్య సిబ్బందికి, మున్సిపల్, కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల హర్షం వెలిబుచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.కరోనాను ఎదుర్కొనేందుకు ముందుండి పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్న రామకృష్ణ.వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ హైకోర్టులో వేసిన 2 కేసులపై నేడే ఫైనల్ హియరింగ్.వలస కార్మికుల సమస్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు హైకోర్టులో పిటిషన్.తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న కార్మికులు.