కర్నూల్ జిల్లా...
కర్నూల్లో కరోనా పాజిటివ్ వచ్చిన కేసులకోసం ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించడం కోసం కర్నూల్ విశ్వ భారతి మెడికల్ కాలేజీని
కర్నూల్ జిల్లా కరోనా హాస్పిటల్ గా వినియోగించాలని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ అదే o శి o చిన AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అదేశం...
కర్నూల్ లోని విశ్వ భారతి మెడికల్ కాలేజీని పరిశిలి o చిన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, కలెక్టర్ వీర పాండ్యన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ గిడ్డయ్య..
కరోనా పాజిటివ్ కేసులకు విశ్వ భారతి మెడికల్ కాలేజీ లో ప్రత్యేకంగా రూమ్స్ ఏర్పాటు చేయాలి...
టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలి... ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయాలి..
ఐ సి యు వార్డులో కరోనా కేసులను ఉంచి వైద్యం అందించాలి...
సామజిక దూరం పాటించడానికి ప్రత్యేకంగా ప్రజలలో అవగాహన కలిగించాలి...
AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...