విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది: విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా..


NYK వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్...


*ఫిలిప్పియన్ దేశంలో రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి.


* ఈసంఘటనకు సంభందించి కేంద్ర విదేశాంగసహయమంత్రి కోద్దిసేపటిక్రింట పోన్ చేసి వారికుటుంబానికి సమాచారం అందించమని నన్ను కోరడం జరిగింది .


*విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది.


*అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో మృతదేహాలు తీసుకురావడంలో కొంత అలస్యమవుతోంది.


*వీలైనంత త్వరగా మృతదేహాలు భారత్ కు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పియన్ రాయబారి జయదేవ్ ముజ్ దార్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది.


*బారతదేశ ప్రభుత్వ పూర్తి ఖర్చులతోనే మృతదేహాలను తీసుకురావడం జరుగుతోంది. అందుకు సహకరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి..రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మురళీధర్ కృతజ్ఞతలు.


*ఫిలిప్పియన్ లో మృతి చెందిన విద్యారులకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు తెలియచేస్తున్నాం.


*వీలైనంత త్వరగా తమ బిడ్డల మృతదేహాలు అప్పచెప్పాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విద్యార్థుల తల్లితండ్రులు.