వీఆర్వో ఆధ్వర్యంలో ఉచిత రేషన్ పంపిణీ,

వీఆర్వో ఆధ్వర్యంలో ఉచిత రేషన్ పంపిణీ,


ఎమ్మిగనూరు,మార్చ్, 1(అంతిమతీర్పు):-పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవడి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చినఉచిత  రేషన్ సరకులను రేషన్ షాపు దగ్గర ఒక్కొక్కరిని ఒక మీటరు దూరంలో క్యూలైన్లో నిలబెట్టే ఉదయం 6 గంటలనుండి విఆర్వో శ్రీనివాసులు  ఆధ్వర్యంలో కార్డుదారులకు ఉచిత రేషన్ సరుకులు అయినా బియ్యము, ఒక కిలో కందిపప్పు,అరకేజీ  చక్కెర ను పంపిణీ చేశారు.