ప్రజలకు అందుబాటులో కావాలి ప్రెస్ క్లబ్ - రుసుము ఉచితం

  కావలి, ఏప్రిల్ 28  (అంతిమ తీర్పు) :       కావలి లోని ప్రెస్ క్లబ్ లో సాధారణ పౌరులు నుంచి అత్యున్నత స్థాయి అధికార - అనధికార ప్రముఖులు వరకు ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయదలుచుకొన్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలు,అసోసియేషన్ లు, రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసుకొనే ప్రెస్ మీట్ లకు 
పత్రికలు, టీవీలు, డిజిటల్ ( యూట్యాబ్) జర్నలిస్టులను ఆహ్యానించే భాధ్యత ప్రెస్ క్లబ్ కమిటీ స్వీకరిస్తుంది. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయదలుచుకొన్న వారు ప్రెస్ క్లబ్ కార్యదర్శి 9948852328 ని సంప్రదించగలరు.


ఫీజులు ఉచితం