తెలుగుదేశం పార్టీ నేత ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

    మనుబోలు ఏప్రిల్, 22 (అంతిమ తీర్పు):             సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం పిడూరులో టీడీపీ నేత తిక్కవరపు వెంకటేశ్వరరెడ్డి, సుప్రజమ్మ ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె పంపిణీ.