*కృష్ణ జిల్లా (విజయవాడ తూర్పు)*
_*పన్నెండు గంటల దీక్ష*_
లాక్డౌన్న్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల వారికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని అన్న కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ...
*ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ తమ ఇంటి వద్ద ఈ నెల 13వ తేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు 12 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నారు.*
ఈ దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ ప్రెసిడెంట్ లు, అర్బన్ నాయకులు, డివిజన్ నాయకులు ఎవరి ఇంటి వద్ద వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ తమ ఇళ్ల వద్ద నిరాహార దీక్షలో పాల్గొంటారు ..