ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో భోజనం పంపిణీ

గూడూరు ఏప్రిల్,11 (అంతిమ తీర్పు):


ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు 11-04-2020 నాయుడు కాలువ కట్ట, కోతల రూము  ఏరియాలో ఉన్న నిరుపేదలకు 200 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రవి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు వేమ రెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహాసుబ్రహ్మణ్యం, ప్రజేంద్ర రెడ్డి,  ప్రభాకర్, శ్యామ్, కరిముల్ల, ఆలీ, మస్తానయ్య, శీను, బాలయ్య నాయుడు,ఉదయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు