కరోనా మహమ్మరి ని హరికట్టడం లో జగన్ ప్రభుత్వం విఫలమైంది : నిమ్మకాల చిన రాజప్ప

తూ.గో జిల్లా  పెద్దాపురం


స్వర్గీయ. ఎన్. టి రామారావు ఫొటోకి  పూలమాల వేసి 12 గ.ల నిరాహారదీక్ష  కూర్చున్న. మాజీ హోం మినిస్టర్ మరియు పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాల చిన రాజప్ప


కరోనా మహమ్మరి ని హరికట్టడం లో జగన్ ప్రభుత్వం విఫలమైంది


ఆంద్రప్రదేశ్ లో  లాకౌట్ వల్ల పేద ప్రజలకు పన్నులు లేక తిండి లేక ఇబ్బందులు గురి అవుతున్నారు


1 కరోనా వల్ల నష్టపోయిన ప్రతి పేద   కుటుంబానికి వెంటనే 5000రూ.చెలించాలి


2  మూసివేసిన అన్నా  క్యాటీనులు తిరిగి వెంటనే తెరవాలి


3 చంద్రన్న భీమా పధకాన్ని తిరిగి పునరుద్ధరించాలి


4  వరి.ప్రత్తి.మిర్చి మరియు పండ్లు ఉత్పత్తులు ను ప్రభుత్వ మే కొన్నాలి


5 సెరి కల్చర్ ఆక్వా కల్చర్ పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలి


6 ప్రభుత్వ వైద్య సిబ్బందికి మరియు పోలీసులకు పారిశుద్ధ్య సిబ్బంది కి ప్రభుత్వం అండగా నిలబడి రక్షణ కిట్లు కావలిసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి