అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు: దళిత నేత అరవ పూర్ణ ప్రకాష్

అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు.
దళిత నేత అరవ పూర్ణ ప్రకాష్ భారత రత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ అందరికీ అందరికీ ఆదర్శప్రాయుడు అని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ దళిత నేత అరవపూర్ణ ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం మన నగరంలోని వి.ఆర్.సి.సెంటర్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి 129 వ జయంతి ని పునఃరించుకొని నివాళులు అర్పించారు. జనాలిస్టులకి, ప్రజా సంఘాల నాయకులు మస్కులు,సానిటీజర్,టోపీలు,స్వీట్స్ ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దారా పౌలు,బండారు సురేష్ నాయుడు,రొడ్డ శ్రీనివాసులు, లింగాల గోపి,లింగాల రవి,విరమని సుధ,వెంకట్,బాషా,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.