డివైడర్ పైకి దూసుకెళ్లిన ట్రక్

*డివైడర్ పైకి దూసుకెళ్లిన ట్రక్


    కృష్ణలంక ,ఏప్రిల్ 11 :            గూడూరు నుండి కైకలూరు వెళ్తున్న ఏపీ 26 టీకే 1254 ట్రక్ కృష్ణలంక జాతీయ రహదారిపై నేతాజీ బ్రిడ్జి వద్ద డివైడర్ పైకి దూసుకెళ్లింది. రాత్రి గం1.30ల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. డివైడర్ పైనుండి ట్రక్ ను తొలగించేందుకు రెండు భారీ క్రేన్లను రప్పించారు.