పొట్టేపాళెం, కొండ్లపూడి గ్రామాలలో ఇంటింటికి కూరగాయల పంపిణీ

   నెల్లూరు, ఏప్రిల్ 16(అంతిమ తీర్పు):    పొట్టేపాళెం, కొండ్లపూడి గ్రామాలలో ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  కరోనా కష్టకాలంలో సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.