గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు 

గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు
            వింజమూరు :     కరోన వైరస్ ని కట్టడి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విదించిన కారణంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు  మందకృష్ణమాదిగ ఆధేశాల మేరకు 
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వింజమూరుమండలలోని  కాటేపల్లి  పంచాయితిలోని నల్లారెడ్డి పల్లి ఎస్టీ కాలనీ అంబేద్కర్ నగర్ లోని 30కుటుంబాలకు  ఎస్సై బాజి రెడ్డి పంచాయతీ కార్యదర్శి విజయమ్మ  చేతుల మీదగా కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధికారప్రతిని పందిటి అంబేద్కర్ మాదిగ మండల అధ్యక్షుడు గోచిపాతల ఆనందరావు మాదిగ ఈ సందర్బంగా ఎస్సై బాజి రెడ్డి  మాట్లాడుతూ ప్రతిఒక్కరు వ్యక్తిగత దూరాన్ని పాటించాలని కరోన వైరస్ ని కట్టడి చేయలంటే మీలో ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించి మీకు అత్యవసర సమయాల్లో నె బయటకు రావాలని ఆవిదంగా బాద్యతగా మనం నడుచుకుని మనల్ని మనకుంటుబాన్ని  కాపాడుకోవాలని ఈరోజు మీకు సహకారాన్ని అధిచాలని వచ్చిన ఎమ్మార్పీఎస్ మండలకమిటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఏసమస్యలు ఉన్నా అధికారులు దృష్టి కి తెలిపిన ఎడల ఇలాంటి దాతల సాయంతో మిమ్మల్ని ఆదుకుటామని తెలియజేసారు   ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ మావంతు ఉడతాబక్తిగా ఎక్కడా నిరుపేదలు ఆకలితో అలమటిస్తునారో వారిని గుర్తించి వారికి సహకరిచాలని దానిలో బాగంగా ఈరోజు మావంతుగా ఈసహాకారాన్ని అందిచామని  మీకు ఏదైన మరలా సహకారం కావాలన్న  తెలియ జేయాలని   వారు తెలిపారు ఈకార్యక్రమంలో వెటనరి అసిస్టెంటు గంగపట్ల కృష్ణ  ఎమ్మార్పిఎస్ నాయకులు గోచిపాతల శ్రీను పందిటి రాజీవ్ గాంధీ వాలెంటైర్స్ గురు ప్రతాప్  మొలబంటి రాఘవేంద్ర నాగరాజు వేణు తదితరు పాల్గొన్నారు