టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతుల దీక్ష
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు దీక్షకు దిగారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 5వేల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్నక్యాంటిన్లు, చంద్రన్న బీమా పథకాలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు. వారి దంపతుల దీక్షకు కేశినేని, బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతుల దీక్ష