లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షించిన కావలి డి.యస్.పి ప్రసాద్, వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డిలు

*అప్రమత్తం* 


*వింజమూరు మండల సరిహద్దుల్లో 6 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు, పరిసర మండలాలలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.వింజమూరులో లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షించిన కావలి డి.యస్.పి ప్రసాద్, వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డిలు..