ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా నియంత్రణకు తీసుకోవాలసిన జాగ్రత్తల పై వైద్య, ఆరోగ్య, శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం తో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.....
కరోనా అనుమానితులకు ఎలాంటి క్వార o టైన్ చేస్తున్నారు... పోలీస్, మెడికల్,టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షి o చాలి...
పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వంకు సహకరించకపోతే
చట్టపరమైన చర్యలు తప్పవు....
పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలి....
రెడ్ జోన్ కు ఉన్న నిబంధనలు తప్పకుండా పాటించాలి..
రెడ్ జోన్ ఏరియా లో చెక్ పోస్టులు పెట్టాలి..
నాలుగు జోన్స్లో ఒక్కొక్క జోన్ కు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి...
పాజిటివ్ ఉన్న ఏరియా లో ఎంత దూరం పాటిస్తున్నా o...
ఏలూరు కార్పొరేషన్ లో రెడ్ జోన్ ప్రాంతంలో శానిటేషన్ చేయి o చాలి....
పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు...
రెడ్ జోన్స్ ప్రాంతంలో ప్రజలు బైటికి రాకుండా చూడాలి...
రెడ్ జోన్స్ లో జాగ్రత్తలు తీసుకోవాలి..
సెర్వే లైన్స్ కు ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేయాలి...
రెడ్ జోన్స్ ప్రాంతంలో సెర్వే లైన్స్ ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి..
ఏలూరు నియోజకవర్గంకు ప్రత్యేకంగా సెర్వే లైన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలి...
రెడ్ జోన్ ఏరియా లో పూర్తి స్థాయిలో సెర్వే చేయాలి...
రెడ్ జోన్స్ లో ఎవరు భాద్యత కలిగిన అధికారిని ఎవరిని నియమించారు..
రెడ్ జోన్స్ లో 21వేల కుటుంబాలను సెర్వే చేయడానికి ఎన్ని టీమ్స్ వేశారు...