కర్నూల్ మెడికల్ కాలేజ్ లో కరోనా నివారణపై అధికారులు తో సమీక్షా సమావేశంలో మంత్రులు

కర్నూల్ మెడికల్ కాలేజ్ లో కరోనా నివారణపై అధికారులు తో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.