ఇంట్లోనే ఉందాం.! కరోనాను తరిమేద్దాo.!! పేద ప్రజలను ఆదుకుందాం.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
పిలుపుమేరకు నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి
చలపతిరావు చొరవతో NDCMS,
దాతలు మరియు నాయకుల సహకారంతో
కొడవలూరు మండలంలో *రేషన్ కార్డులేని 1100 పేద కుటుంబాలకు మరియు కరోన*
లాక్ డౌన్లో పనిచేస్తున్న పోలీసు,హెల్త్,రెవెన్యూ
,ఆశ,పంచాయితీ,విలేఖరులకు బియ్యం బస్తా, పసుపు,ఉప్పు,నూనె,కందిపప్పు,పెసలపప్పు,
పశ్చనగపప్పు,చింతపండు,ఎండు మిరపకా
యలు,ఎర్రగడ్డలు,శానిటైజర్,మాస్కులు,అరటి పండ్లతో పాటు 10 రకముల కూరగాయల కిట్లను పంపిణీ చేసి..లాక్ డౌన్ కి సహకరించి.,
*ఇంట్లోనే ఉంటూ..కరోనాని తరిమేయాలని* పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న
కుమార్ రెడ్డి గారు,DCMSఛైర్మన్ వీరి చలపతి
రావు గారు,RDO-హుస్సేన్ బాషా గారు,DSP-
హరనాథరెడ్డి గారు,విజయా పాల డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు,వవ్వేరు బ్యాంకు ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు,DCMS BM-
వెంకటస్వామి గారు,తహసిల్దారు లాజరస్ గారు,MPDO జ్యోతి గారు,పార్టీ అధ్యక్షులు గంధం వెంకటశేషయ్య గారు,మావులూరు శ్రీనివాసులు రెడ్డి గారు,పార్టీ నాయకులు.
ఇంట్లోనే ఉందాం.! కరోనాను తరిమేద్దాo.!! పేద ప్రజలను ఆదుకుందాం.