నిండా ముంచిన వాన,కూలిన తాత్కాలిక టెంట్లు

*గూడూరు ఏప్రిల్ 9 :


*నిండా ముంచిన వాన,కూలిన తాత్కాలిక టెంట్లు


అకాల వర్షం,ఈదురు గాలులుకు గూడూరు లో తాత్కాలికంగా SMG స్కూల్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను ముంచెత్తిన వాన నీరు,కూలిపోయిన తాత్కాలిక టెంట్లు.. తీవ్రంగా నష్టపోయిన కూరగాయల వ్యాపారులు,సరుకంతా నీళ్లపాళ్లు...అధికారులు  ఆదుకోవాలని వేడుకలు...