విజయవాడ. : కరోనా బాధితులకు రాష్ట్ర పంచాయతీకి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాల్ ..విజయవాడ పిన్నమనేని ఆస్పత్రిలో కరోనా బాధితులతో మాట్లాడిన మంత్రి..ఆస్పత్రిలో వైద్యం, సదుపాయాలు, అందిస్తున్న ఆహారంపై బాధితులను అడిగి తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆస్పత్రిలో వైద్య , సేవలు మెరుగ్గా ఉన్నాయని తెలిపిన కరోనా బాధితుడు.ఆస్పత్రుల్లో పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపిన కరోనా బాధితుడు.12రోజులుగా ఆస్పత్రిలో ఉన్నాం.. నిన్నటి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్న బాధితులు.
కరోనా బాధితులతో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి