*07–04–2020*
*అమరావతి*
*కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 458 రూపాయలు విరాళం ఇచ్చిన జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్.*
*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ అందజేసిన జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఛైర్మన్ జిఎస్‌పి వీరారెడ్డి, ఎం.డి. శేఖర్ రెడ్డి*