నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది :డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

*అమరావతి*


 *డిప్యూటీ సీఎం నారాయణ స్వామి*


*ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా నేను ఎక్కడ మాట్లాడలేదు*


*నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది*


*నా మాటలు బేషరతుగా వాపసు తీసుకుంటున్నాను*


*నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే క్షమించండి*


*నేను కించపరిచినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు...*


*అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను*