గూడూరు, ఏప్రిల్,26 ,(అంతిమ తీర్పు) : వాకర్స్ అసోసియేషన్ గూడూరు ఆధ్వర్యంలో 26. 4. 2020 ఆదివారం ఉదయం 11 గంటలకు SKR గవర్నమెంట్ కాలేజీ పక్కన ఉన్న100 గిరిజన కుటుంబాలకు సీనియర్ నాయకుడు యలసరి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా వెజిటేబుల్ బిర్యాని, పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది.వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యమహా సుబ్రమణ్యం, సెక్రరటరి పురుషోత్తం, ట్రెజరర్ చంద్రశేఖర్,కడివేటి.చంద్ర శేఖర్, వెంకటేశ్వర్లు,రవి కుమార్,M.Masthanaiah, శ్యామ్, సతీష్ , వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ గూడూరు ఆధ్వర్యంలో వెజిటబుల్ బిర్యానీ పంపిణీ