కరోనా నెగిటివ్ వస్తే ఎస్ఎంఎస్ తో సమాచారం

కరోనా నెగిటివ్ వస్తే ఎస్ఎంఎస్ తో సమాచారం

అనంతపురం :

కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో కోవిడ్-19 నెగటివ్ వచ్చిన వ్యక్తులకు సంక్షిప్త సందేశం (SMS) ద్వారా సమాచారాన్ని పంపే వ్యవస్థను  ప్రారంభించిన కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.