ఇంటింటికి  కూరగాయలు పంపిణీ

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లక్ష్మీనరసింహపురం గ్రామంలో సర్వేపల్లిశాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో కూరగాయలు పేదలకు అందించి  మానవత్వం చాటుకున్నారుగుమ్మడి వెంకటసుబ్బయ్య  లాక్ డౌన్  తో పేదల ఇబ్బందులను కొంత మాత్రం  తొలగించాలన్న  ఉద్ద్యేశం తో గ్రామంలో ఉన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  గుమ్మడి          వెంకటసుబ్బయ్య 200 ఇళ్ళుకు మంగళవారం     ఇంటింటికి వెళ్లి  కూరగాయలు అందించారు దీంతో పాటు ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటించాలని కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా  ఉంటుందని  అవగాహన కల్పించారు... పై కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా mro ఆనంద్ రావు  చేతులు మీదుగా కూరగాయలు పంపిణీ జరిగింది... 
 పై కార్యక్రమం లో  వాలింటిర్లు మరియు నాయకులు మనికొండ భాస్కర్ సంపత్ అంబటి నాగేశ్వరరావు నాగయ్య పారందమయ్య సోషల్ మీడియాకోఆర్డినేటర్ గుంజిరమేష్ పాల్గొన్నారు