అమరావతి
01.5.2020
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
- ఉదయం 10 గంటల వరకు 44 లక్షల మంది పెన్షనర్ల చేతికి పెన్షన్ సొమ్ము
- మొత్తం పెన్షనర్లలో 78 శాతం మందికి అందిన పెన్షన్
- ఇంటింటికి వెళ్ళి పెన్షన్ మొత్తాలని లబ్ధిదారుల చేతికి అందిస్తున్న వాలంటీర్లు
: సెర్ఫ్ సిఈఓ పి.రాజాబాబు