తేది.02.05.2020
కోవిడ్- 19 నివారణ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమా వేశం 2.5.2020 న శనివారం ఉ.10.30 గంటల కు తిరుపతి ఎస్.వి. యూని వర్సిటీ సెనేట్ హాల్
గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు కె. నారాయణ స్వామి, మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జిల్లా కలెక్టర్ డాక్టర్ నారా యణ భరత్ గుప్తా తదితర అధికారులు పాల్గొని సమీక్ష చేస్తారు.