టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

వాస్తవాలు వెలుగులోకి తెస్తోందని tv5పై
పై దాడి చేయడం దురదృష్టకరం.

ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.

గతంలో మా ప్రభుత్వంపై సాక్షి మీడియా పచ్చి అబద్ధాలు రాసింది.

ఓర్పుతో భరించాం తప్ప బరితెగించ లేదు.

మీడియాను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వం, పార్టీకి ఉండాలి.

అందరూ సాక్షిలా మారాలనే ధోరణి తగదు.