మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...
..........  
అమ్మను మించి దైవం ఉన్నదా... ఆత్మను మించి అర్థం ఉన్నదా.. జగమే పలికే శాశ్వతసత్యమిది ....


అందరిని కానే శక్తి అమ్మ ఒక్కటే అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే..


అంటూ ఏనాడో రాసిన కవుల పదాలకు వందనం...