గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ కి ధన్యవాదములు తెలిపిన ఏ పి యూ డబ్ల్యూ జె, గుంటూరు జిల్లా కమిటీ

జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ కి ధన్యవాదములు తెలిపిన ఏ పి యూ డబ్ల్యూ జె, గుంటూరు జిల్లా కమిటీ 


     గుంటూరు మే 2 (అంతిమ తీర్పు) :                   జర్నలిస్ట్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఏ పి యూ డబ్ల్యూ జె కోరిన 24గంటల్లోనే జిల్లా కలెక్టర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. Apuwj రాష్ట్ర నాయకులు k. V. భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి యేచూరి శివలు జిల్లా కలెక్టర్ కి ధన్యవాదములు తెలిపారు. అలాగే జర్నలిస్ట్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ లో కీలకపాత్ర వహించిన ఐ &పి ఆర్ డి డి అబ్దుల్ రఫీక్ కు యూనియన్ నాయకులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.