సబ్ రిజిస్టర్ కార్యాలయ సేవలు పున ప్రారంభం ...
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం సేవలు బుధవారం పున ప్రారంభం అయిందని సబ్ స్టార్ విజయ రాణి తెలిపారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులు నుంచి కార్యాలయాలు మూసివేయడం జరిగిందన్నారు.కావలి ఆరెంజ్ జోన్ గా ప్రకడించడంతో కార్యాలయ సేవలు ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.