ఈరోజు రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ sanghat కో కన్వీనర్ జి సూర్య కిరణ్ ఆదేశాలతో జోనల్ కోఆర్డినేటర్ కమల్ సూచనతో నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం ఆపం డి ఆంధ్ర ప్రదేశ్ కాపాడండి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జరిగింది ఈ కార్యక్రమంలో వి శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 40 రోజులు ఈ మహమ్మారి నుండి అన్ని డిపార్ట్మెంట్లు మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రజల ప్రాణాలు కాపాడే వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి నా నా ఈరోజు లిక్కర్ షాప్ లో తెరచి విక్రయాల సాగించి వారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు స్పందన ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆయా మండలాల్లోని మద్యం షాపుల్లో గుర్తింపు కార్డుతో విక్రయాలు సాగించి పక్క మండలాలు మద్యం కి ప్రజలు రాకుండా జాగ్రత్త చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ఆదాయం పైన ఉన్న ప్రేమ ఈ రాష్ట్ర ప్రజలు మీద లేదని కాంగ్రెస్ పార్టీ చూసి స్తుంది ఇలాగే మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ కార్యక్రమంలో సి హెచ్ భాస్కర్ మరియు ఎస్ కె బాబు భాష పాల్గొన్నారు
మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక