మే 16, 2020
అమరావతి
*రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కామెంట్స్..*
1. ఆర్టీసీ లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదు....
2. వారికి కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వాడాలని సర్కలర్ ఇచ్చాము..
3. దీన్ని కూడా రాజకీయం చేస్తూ.. ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు..
4. కరోనా నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక సంక్షోభం వలన మాత్రమే జీతాలు చెల్లించలేకపోయాం....
5. ఎవరిని తొలగించx...యథావిధిగా కొనసాగుతారు....
6. జగన్ ప్రభుత్వం లో ఉద్యోగాల కల్పనే గాని, తొలగింపు ఉండదు...