ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ ...

ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ ...


కావలి ,మే 11( అంతిమ తీర్పు - N. సాయి )
పట్టణ పరిధిలోని 8,9,10 వ వార్డుల లో సుమారు 800 కుటుంభాలకు NTR పౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు , కోడిగుడ్లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా   జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ   కరెంటు బిల్లుల లోను ప్రభుత్వం   ప్రజల వద్దనుండి జేబులకు చిల్లులు పెడుతుందని  లాక్ డౌను విధించి   నప్పుడు నుండి కూలిపనులతో జీవనం సాగించే పేదలకు 5000/రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర , ఏరియా హస్పిటల్ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోరు బాబు , సర్థార్ కిర్మాని , బొగ్గవరపు శ్రీనివాసులు , మంచాల ప్రసాదు ,  తదతరులు పాల్గొన్నారు.